TS SSC Results: ఈ రోజు తెలంగాణ పదవ తరగతి ఫలితాలు విడుదల

TS SSC Results: మధ్యాహ్నం 12 గంటలకు ఫలితాలు విడుదల చేయనున్న మంత్రి సబితా

Update: 2023-05-10 04:18 GMT

TS SSC Results: ఈ రోజు తెలంగాణ పదవ తరగతి ఫలితాలు విడుదల 

 TS SSC Results: కాసేపట్లో తెలంగాణ పదవ తరగతి పలితాలు విడుదల కానున్నాయి. మధ్యాహ్నం 12 గంటలకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలు విడుదల చేయనున్నారు. తెలంగాణలో ఏప్రిల్ 3 నుంచి ఏప్రిల్ 13 వరకు పదో తరగతి పరీక్షలు జరిగాయి. మొత్తం 7 లక్షల39వేల493 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు.

Tags:    

Similar News