జాతీయ జెండాను ఆవిష్కరించిన కలెక్టర్ అమ్రపాలి

Update: 2018-01-26 09:48 GMT

ఓరుగల్లులో మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌లో గణతంత్ర వేడుకలు కన్నుల పండుగగా జరిగాయి. జాతీయ జెండాను వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ కలెక్టర్ అమ్రపాలి ఆవిష్కరించారు.  ఎస్పీ సుధీర్ బాబుతో కలిసి కలెక్టర్ పోలీసు వందన స్వీకరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు చేరేలా కృషి చేయాలని ఉద్యోగులను కలెక్టర్ అమ్రపాలి కోరారు. 
 

Similar News