హైదరాబాద్ తార్నాకలోని ఆరాధన థియేటర్ వద్ద కాంక్రీట్ లారీ....అదుపు తప్పి డివైడర్‌ను ఢీ కొంది. డ్రైవర్‌కు గాయాలవడంతో....ఆసుపత్రికి తరలించారు. కాంక్రీట్ లారీ అదుపు తప్పడంతో బోల్తాపడటంతో....భారీగా ట్రాఫిక్ జామయింది. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. క్రేన్ సాయంతో కాంక్రీట్ లారీని రోడ్డుకు అడ్డంగా ఉన్న తొలగించారు.