ఎల్లుండి కాంగ్రెస్ లోకి మాజీ సీఎం కిరణ్!

Update: 2018-07-01 14:14 GMT

మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి  సొంత గూటికి చేరేందుకు రంగం సిద్ధమైంది. ఈనెల 3 లేదా 4వ తేదీల్లో రాహుల్ సమక్షంలో ఆయన కాంగ్రెస్ లో చేరబోతున్నారు.రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ ఉమెన్ చాందీతో చర్చల తర్వాత ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకోవడంపై స్పష్టత వచ్చిదంటున్నారు. ఐతే.. ఈ సమావేశం తర్వాత మీడియా ముందుకు వచ్చిన కిరణ్  తన అభిప్రాయం మాత్రం చెప్పకపోవడం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు కాంగ్రెస్ పార్టీకి దూరమైన నేతలను తిరిగి రప్పించేందుకు అధినాయకులు గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు.

Similar News