యుట్యూబ్ వీడియోలు అప్లోడ్

Update: 2018-10-19 18:20 GMT

ఇంటర్నెట్ వాడె వారందరికీ యుట్యూబ్ అంటే తెలుసు.. ఈ రోజుల్లో ఎక్కువ మంది టీవీ కన్నా కూడా యుట్యూబ్ ఎక్కువ చూస్తున్నారట.. అయితే ఈ యుట్యూబ్కి దాదాపు ఒక నిమిషంలో ఎన్ని వీడియోలు అప్లోడ్ అవుతున్నాయో మీకు తెలుసా! దాదాపు  ప్రతి నిమిషం, YouTube కు 100 గంటల కంటే ఎక్కువ వీడియోలు అప్లోడ్ చేయబడుతున్నాయట.

Similar News