సుప్రీంకోర్టుకు చేరిన సీబీఐ డైరెక్టర్ల వివాదం

Update: 2018-10-24 06:47 GMT

సీబీఐ డైరెక్టర్‌గా అలోక్‌ వర్మ తొలగింపు వ్యవహారం మరో వివాదాన్ని రగిల్చింది.  తనను తొలగిస్తూ మరోకరిని డైరెక్టర్‌గా నియమించడాన్ని సవాల్ చేస్తూ ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఏ మాత్రం ముందస్తు సమాచారం లేకుండా కనీసం తన వాదన వినకుండా తొలగించారంటూ పిటిషన్‌ దాఖలు చేశారు . ఇదే సమయంలో తాత్కాలిక డైరెక్టర్‌గా నాగేశ్వరరావును నియమించడాన్ని ఆయన సవాల్ చేశారు.  
 

Similar News