'అంతరిక్షం' సినిమా రివ్యూ!

Update: 2018-12-24 09:37 GMT

భలే మంచి చౌక బేరం.....ఒక్క సినిమా టికెట్ తోనే అంతరిక్ష ప్రయాణం. ఘాజి దర్శకుడు సంకల్ప్ సగటు ప్రేక్షకుడికి అంతరిక్ష ప్రయాణం చేయించాడనే చెప్పాలి...అది ఒక సినిమా టికెట్ ఖర్చుతోనే..... తెలుగులో వచ్చిన ఒక కొత్త సినిమా అంశం అని చెప్పవచ్చు...అంతరిక్షంలో శాటిలైట్స్ గమనం గురుంచి.. వ్యోమగాలు అంతరిక్షంలోకి వెళ్ళే విజువల్‌గా చాల బాగా మనకు చూపెట్టాడు.  అయితే ఒక బలవంతుడైన ప్రతినాయకుడు లేక పోవడం, అంతరిక్ష పరిస్థితులు, సమయం మాత్రమే సంఘర్షణకి మూలంగా తీసుకోవడం వాళ్ళ అంత భావోగ్వేఘాలు పండలేదనిపించింది.  నటుల నటనే బాగానే వుంది. ముఖ్యంగా ఐదేళ్ల క్రితం జరిగిన విషయాలు, ప్రస్తుతం జరుగుతున్న విషయాలను మార్చి ..మార్చి సగటు ప్రేక్షకున్ని కొంత ఇబ్బంది పెట్టిన...మొత్తానికి ఒక సారి చూడాల్సిన సినిమానే. శ్రీ.కో.

Similar News