Weather Updates: ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు..
ఆదిలాబాద్ జిల్లా..
-కుమ్రంబీమ్ జిల్లా గిన్నేదరిలో అత్యల్పంగా 9.5డిగ్రీలు నమోదు
-ఆదిలాబాద్ జిల్లా అర్లి టి 9.7 డిగ్రీలు
-బేలలో 10.డిగ్రీలు నమోదు
-తాంసిలో 10.1 డిగ్రీలు నమోదు
-చలి వణుకుతున్నా ప్రజలు
-చలి నుండి రక్షించుకోవడానికి చలిమంటలు కాచుకుంటున్నా ప్రజలు
Update: 2020-11-09 03:14 GMT