Vizianagaram Updates: నేడు లబ్ధిదారులకు ఇళ్లు స్వాధీన కార్యక్రమం చేపట్టిన సిపిఐ నాయుకులు...

విజయనగరం..

* సారిపల్లిలోని టిడ్కో ఇళ్లను లబ్ధిదారులతో స్వాదీనం కార్యక్రమానికి సిద్దమవుతున్న సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి బుగత అశోక్ ను నిర్బంధంలో కి తీసుకున్న   పోలీసులు.

* టిడ్కో ఇళ్లను తక్షణమే లబ్ధిదారులకు అప్పగించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర స్థాయిలో చేస్తున్న పోరాటం సిపిఐ నాయుకులు.

Update: 2020-11-16 05:35 GMT

Linked news