Visakha weather Updates: బంగాళాఖాతం మీదుగా తక్కువ ఎత్తులో ఈశాన్య దిశ నుండి గాలులు వీస్తున్నాయి...

 విశాఖ....

- దక్షిణ మధ్య బంగాళాఖాతంలలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి,

- ఈశాన్య రుతు పవనాలు రాష్ట్రంలో వ్యాపించటంతో కోస్తాంధ్రలో నేడు రేపు ఎల్లుండీ ఓ మాదిరి వరకూ వర్షాలు..

- ఉరుములు‌ మెరుపులు కూడా కొన్ని చోట్ల వర్షాలు..

- 16,17 తేదీల్లో కూడా ఈ ప్రాంతాల్లో వర్షాలు పడతాయని వాతావరణశాఖ తెలిపింది.

Update: 2020-11-11 05:02 GMT

Linked news