Vijayawada Updates: దివ్య తేజస్విని కేసులో నిందితుడు నాగేంద్రకు పదిరోజుల పోలీసు కష్టడీ..
విజయవాడ
- సెక్షన్ 302 కేసుగా విచారణ జరిపిన సెషన్స్ అండ్ అడిషనల్ డిస్ట్రిక్ జడ్జి కోర్టు
- ఈనెల 20 వరకూ నాగేంద్రను విచారణ చేసేందుకు పోలీసు కష్టడీకి అనుమతించిన కోర్టు
Update: 2020-11-11 11:10 GMT