కాసేపట్లో పార్లమెంట్ ముందుకు కేంద్ర బడ్జెట్... ... Union Budget 2025 Live Updates: రూ. 12 లక్షల వరకు ఆదాయంపై పన్ను ఉండబోదన్న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్
కాసేపట్లో పార్లమెంట్ ముందుకు కేంద్ర బడ్జెట్ 2025-26
లోక్‌సభలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్
ఎనిమిదోసారి బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నిర్మలా సీతారామన్
2025 కేంద్ర బడ్జెట్‌పై దేశవ్యాప్తంగా ఉత్కంఠ
కేంద్ర బడ్జెట్‌పై పేదలు, మధ్య తరగతి, వేతన జీవుల ఆశలు
పీఎం కిసాన్, ఆయుష్మాన్ భారత్..
పథకాల కొనసాగింపు.. కొత్త పథకాలపై ఆసక్తి
వ్యవసాయ, అనుబంధ రంగాలకు కేటాయింపులపై ఉత్కంఠ
కిసాన్ క్రెడిట్ కార్డుల పరిమితి రూ.5 లక్షలకు పెంచే అవకాశం
విత్తనాలు, ఎరువులపై GST తగ్గించే ఛాన్స్
పన్ను మినహాయింపు పరిధి రూ.75 వేల వరకు పెంచే ఛాన్స్
జల్ జీవన్ మిషన్, పీఎం ఆవాస్ యోజనకు కేటాయింపులు పెరుగుతాయా..?
మోడీ మార్క్ పథకాలకు మరిన్ని తోడయ్యేనా..?
Update: 2025-02-01 04:37 GMT