Tirumala-Tirupati Updates: రేపు శ్రీవారి ఆర్జిత సేవల ఆన్లైన్ టికెట్ల కోటా విడుదల..
తిరుమల..
-శ్రీవారి కళ్యాణోత్సవం, డోలోత్సవం, బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవలు
-రేపు ఉదయం 11.00 గంటలకు టీటీడీ ఆన్ లైన్ (వర్చువల్) కోటాను విడుదల
-ఈనెల 22 నుంచి 30వ తేదీ వరకు ఈ సేవ టికెట్లు బుక్ చేసుకోవాలి
-తిరుమల శ్రీవారి ఆర్జిత సేవల ఆన్లైన్ కోటాను ప్రతి నెల చివరి వారంలో టీటీడీ విడుదల చేస్తుంది.
-శ్రీవారి దర్శనం కోటాను, దర్శనం స్లాట్లను క్రమబద్ధీకరిస్తూ రోజువారి దర్శనం టోకెన్లను భక్తులకు మంజారు
Update: 2020-11-12 13:41 GMT