Tirumal-Tirupati Updates: రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన రావు..
తిరుమల...
- తిరుమల శ్రీవారి దర్శనార్థం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు భాజపా శ్రేణులు ఘన స్వాగతం
-దుబ్బాక ఉప ఎన్నికలో గెలుపు దక్షిణాదిన భాజపా విజయానికి నాందిగా ఉపయోగ పడుతుంది
- స్వామివారికి మొక్కులు చెల్లించుకునేందుకు వచ్చాను
- ఉభయ తెలుగు రాష్ర్టాలలోని భాజపా శ్రేణులు ప్రజల సమస్యల పరిష్కారంలో మరింత చురుగ్గా పని చేయాలని కోరుతున్నా
- దుబ్బాక లాగే తెలుగు రాష్ర్టాలలో భాజపా జెండా రెపరెపలాడుతుంది
Update: 2020-11-11 05:31 GMT