S.Vishnu Vardhan Reddy Comments: ఎస్‌సి, ఎస్‌టిలకు రాష్ట్ర ప్రభుత్వం అన్యాయం చేస్తోంది...
ప్రకాశం:
బి.జె.పి. నేత విష్ణువర్ధన్‌రెడ్డి కామెంట్స్...
-కోవిడ్ నేపధ్యంలో కేంద్రం అందిస్తున్న సాయాన్ని అందిరికీ సమానంగా పంచాల్సింది పోయి మత ప్రాతిపదికన పాస్టర్లకు 5 వేల రూపాయలు కేటాయించడం ఎస్‌సిలకు అన్యాయం చేయడమే...
-మతం మార్చుకుని పాస్టర్లుగా ఉంటూ ఎస్‌సి, ఎస్‌టి సర్టిఫికెట్లతో లబ్ది
-పొందుతున్నవారిపై చర్యలు తీసుకోవాలి...
-పాస్టర్లు పొందిన ఎస్‌సి, ఎస్‌టి సర్టిఫికెట్లను రద్దు చేయాలి...
-పేదలకు ఎవరికి సాయం చేసిన అభ్యంతరం లేదు...
-ఈ వ్యవహారంపై కేంద్రం విచారణకు ఆదేశించింది...
-టిటిడి సొమ్మును రాష్ట్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోంది...
-ఇతర మతాలకు చెందిన సొమ్మును ప్రభుత్వం ఇలాగే వినియోగం చేసే దైర్యం ఉందా...
-కేంద్ర ప్రభుత్వ పధకాలను పేరుమార్చి వైయస్‌ఆర్, జగనన్న పధకాలుగా ప్రచారం చేసుకుంటోంది...
-రాష్ట్రంలో అభివృద్ది శూన్యం... అధికారులు జగనన్న భజన చేస్తున్నారు...
-దేవాలయాలను వైయస్‌ఆర్ పార్టీ కార్యాలయాలుగా మార్చేస్తున్నారు.
-పోలవరం నిర్మాణం కేంద్రం చూసుకుంటుంది...
-నిధుల విషయంలో టిడిపి, వైసిపి పార్టీలకు ఏం సంబంధం...
-రెండు పార్టీలు పోలవరాన్ని ఏటియంలుగా మార్చేశారు...
-కమీషన్ల కోసం ఇరు పార్టీలు కాంట్రాక్టర్లను మార్చేశారు.
-ప్రాజెక్టు నిర్మాణం బిజెపి ప్రభుత్వం పూర్తి చేసి జాతికి అంకితం చేస్తుంది...-