Rajahmundry Updates: గోదావరి పుణ్యస్నాణాలకు పోటెత్తిన భక్తులు...

  తూర్పుగోదావరి - రాజమండ్రి

- పవిత్రమైన కార్తీక మాసం ప్రారంభం, తొలి సోమవారం కావడంతో గోదావరి పుణ్యస్నాణాలకు పోటెత్తిన భక్తులు

- శివనామస్మరణతో మారుమ్రూగిన గోదావరి తీరంలోని శైవక్షేత్రాలు

- కోవిడ్ నిబంధనలతో గోదావరి రేవులలో స్నానాలు చేయరాదని నిషేధాజ్ఞలు విధించిన అధికారులు

- అయినా భక్తులు తరలివచ్చి రాజమండ్రి- పుష్కరఘాట్ , కోటిలింగాల ఘాట్లలో పుణ్యస్నాణాలు

- గోదావరిలో కార్తీకదీపాలు వదిలి ప్రత్యేక పూఝలు చేస్తున్న భక్తులు

- రాజమండ్రి- శ్రీ ఉమామార్కేండేయ స్వామి , కోటిలింగేశ్వరస్వామి ఆలయాలలో స్వామివారి దర్శనానికి బారులుతీరిన భక్తులు

- పంచారామక్షేత్రమైన సామర్లకోటలో కుమార రామ భీమేశ్వరస్వామి ఆలయయంలో, ద్రాక్షారామం భీమేశ్వరస్వామి ఆలయాలకు వేకువజాము నుంచే                దర్శనాలకు భక్తులు బారులు

-కోవిడ్ తో గోదావరి స్నానాలకు తక్కువగానే వచ్చిన భక్తులు..

Update: 2020-11-16 02:23 GMT

Linked news