Rajahmundry Updates: దుర్మరణం పాలైన సార్ల నారాయణరెడ్డి ఘటనలో ఆరుగురు అరెస్టు...
తూర్పుగోదావరి -రాజమండ్రి
- మారేడుమిల్లి మం.పాములేరు వద్ద నాటు తుపాకీ పేలి దుర్మరణం పాలైన సార్ల నారాయణరెడ్డి (35) ఘటనలో ఆరుగురు అరెస్టు
- మృతునితో పాటు ఆరుగురూ వేటకు వెళ్ళినపుడు నాటు తుపాకీ పేలిన ఘటన
- వారి నుంచి మూడు నాటు తుపాకీలు స్వాధీనం చేసుకున్న మారేడుమిల్లి పోలీసులు
Update: 2020-11-11 05:07 GMT