Paripoornananda Swami Comments: నాని వెంకటేశ్వర స్వామితో ఢీకొంటున్నాడు: పరిపూర్ణానంద స్వామి..
పరిపూర్ణానంద స్వామి @ సోమాజిగూడ ప్రెస్ క్లబ్
-కేబినెట్ లో ఉన్న వ్యక్తి నాని
-రాజ్యాంగం తెలియకుండా ఎమ్మెల్యే అయ్యాడు
-రాజ్యాంగంలోని అధికరణ ప్రకారం ఎవరైనా నమ్మిన మతంపై వక్రభాష్యం చెప్తే శిక్ష పడాల్సిందే
-ఆంజనేయస్వామి వేంకటేశ్వరుడు హిందువుల సొత్తు
-నాని..ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి
-హిందువులు ఓట్లేస్తేనే ఇన్ని స్థానాలు జగన్ గెలిచారు
-బ్రిటీషర్లు 42 పాయింట్స్ తో డిక్లరేషన్ ఏర్పాటు చేశారు
-హిందువులు కాని వారు దేవుడిని దర్శించుకోవాలంటే సంతకం పెట్టాలనేది డిక్లరేషన్లో ముఖ్యమైనది
-నాని నీ స్థాయి ఆంజనేయస్వామి.. వెంకటేశ్వర స్వామి స్థాయా?
-తిరుమలకొండ తో పెట్టుకున్న వారి సంగతి ఏమైందో అందరికి తెలుసు
-నాని..నీకు అహంకారం వద్దు..నాని..దేవుళ్ళ జోలికి వెళ్లకు.
-జయలలిత ఇందిరా గాంధీ లాంటి వాళ్ళు ఎలా చనిపోయ్యారో అందరికి తెలుసు
-మసీదు చర్చిలకు ఉన్న స్వయం ప్రతిపత్తి దేవాలయాలకు ఎందుకు ఇవ్వరు
-సిగ్గు లజ్జ ఉంటే ప్రభుత్వాలు దేవాలయాలను ఇచ్చెయ్యాలి
-జగన్ క్రైస్తవుడే అయినా..డిక్లరేషన్ ఇవ్వాల్సిందే
-అబ్దులు కలాం ను ఆదర్శంగా తీసుకుని జగన్ డిక్లరేషన్ ఇవ్వాలి.
-జగన్ హిందువును అని..క్రైస్తవుడిని అని నిరూపించుకోవాల్సిన అవసరం లేదు..