Nellore updates: దమ్ము ధైర్యం, ఏమాత్రం నీతి , నిజాయితీలు, నైతిక విలువ ఉంటే ఈ ఎస్ ఐ పై ఏసీబీ దర్యాప్తు ఆదేశించాలి --టిడిపి నేత కోటంరెడ్డి సవాల్..
నెల్లూరు..
-రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఈఎస్ఐ కుంభకోణం లో దోషులను తేల్చాలని నెల్లూరు ఏసీబీ డీఎస్పీ కార్యాలయంలో డి.ఎస్.పి దేవానంద్ శాంత్రో కి వినతిపత్రం ఇచ్చి టిడిపి నేతలు
-ఈఎస్ఐ కుంభకోణం లో మంత్రి జయరాం పీకల్లోతు ఇరుక్కున్నారు
-ఆయన కుమారుడు ఈశ్వర్ బెంజ్ కారును బహుమతిగా తీసుకున్నట్లు బయటపడింది
-ఈఎస్ఐ కుంభకోణం లో ఏ 14 గా కార్తీక్ నుంచి బెంజ్ కార్ తీసుకున్న ఘటనకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కప్పిపుచ్చేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తోంది
-వైసీపీ ప్రభుత్వం అవినీతికి పెద్ద పీట వేస్తూ ప్రజల సొమ్మును కొల్లగొడుతోంది
-టిడిపి నేత అచ్చం నాయుడు పై ఈఎస్ఐ కుంభకోణం లో అనవసరంగా ఇరికించి కేసులు నమోదు చేశా రు.
Update: 2020-09-23 09:28 GMT