Nellore District Updates: ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ కు చేరుకున్న సజ్జల రామకృష్ణారెడ్డి...

నెల్లూరు :--

-- జిల్లా వైసీపి సమన్వయ సమావేశానికి హాజరయ్యేదుకు నెల్లూరు ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ కు చేరుకున్న ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి..

-- సజ్జలకు స్వాగతం పలికిన జిల్లా ఇన్చార్జ్ మంత్రి బాలినేని శ్రీనివాసులు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, పార్టీ జిల్లా అధ్యక్షులు కాకాణి      గోవర్ధన్ రెడ్డి.

-- నెల్లూరు జిల్లాకు సంబంధించి పలు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు పలు అంశాలను సజ్జల రామకృష్ణా రెడ్డి దృష్టికి తీసుకువెళ్లిన మంత్రులు ఎమ్మెల్యేలు

-- సజ్జల రామకృష్ణా రెడ్డి తో భేటీ అయ్యేందుకు పెద్ద ఎత్తున R&B గెస్ట్ హౌస్ కి చేరుకున్న వైసిపి నేతలు, అభిమానులు...

Update: 2020-10-27 12:35 GMT

Linked news