National Updates: భారత్ లో పెరుగుతున్న కరోన నిర్ధారణ పరీక్షలు!
జాతీయం..
-గడిచిన 24 గంటల్లో 8,35,401 టెస్టులు నిర్వహణ
-దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 11,85,72,192 టెస్టులు నిర్వహణ
-దేశవ్యాప్తంగా 2074 లాబ్స్ లో జరుగుతున్న కరోనా నిర్ధారణ పరీక్షలు
-కరోనా టెస్టుల కోసం దేశవ్యాప్తంగా ప్రజలకు అందుబాటులో ఉన్న 1141 ప్రభుత్వ లాబ్స్,933 ప్రైవేట్ లాబ్స్ - ఐసీఎంఆర్
Update: 2020-11-09 05:23 GMT