Kurnool District updates: పత్తికొండలో కాంగ్రెస్ ఇంచార్జ్ క్రాంతినాయుడు ని అరెస్ట్ చేసిన పోలీసులు..

కర్నూల్ జిల్లా..

-అధికార పార్టీ నాయకుల అవినీతి పై ఫేస్ బుక్ లో లో లైవ్ పెట్టిన క్రాంతి నాయుడు

-క్రాంతి నాయుడు ని ఇంటి వద్ద వెళ్లి బెదిరించిన అధికార పార్టీ కార్యకర్తలు

-దాడికి నిరసనగా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నిరసన తెలిపిన క్రాంతి నాయుడు

-కర్నూల్ జిల్లా పత్తికొండలో కాంగ్రెస్ ఇంచార్జ్ క్రాంతినాయుడు ని అరెస్ట్ చేసిన పోలీసులు.

-అధికారపార్టీ నాయకుల అవినీతిని బట్టబయలు చేస్తే ఇంటిమీద దాడికి పాల్పడుతారా....క్రాంతి నాయుడు.

-దాడికి నిరసనగా పత్తికొండ సెంటర్ లోని గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నిరసన ..

-అరెస్ట్ చేసిన పత్తికొండ పోలీసులు...నా పైన దాడికి పాల్పడిన వ్యక్తులను వదిలి ..నన్ను అరెస్ట్ చేయటం ఎంత వరకు సబబు ..

-క్రాంతి నాయుడుని అరెస్ట్ చేసి పత్తికొండ పోలీస్ స్టేషన్ తరలించిన పోలీస్ లు..

Update: 2020-09-23 07:07 GMT

Linked news