Kadapa Updates: గాలివీడు వెలిగల్లు జలాశయం వద్ద నేడు ఎత్తిపోతల పథకం భూమి పూజ..

కడప:

-గాలివీడు మండల పరిధిలోని వైఎస్సాఆర్‌ వెలిగల్లు జలాశయం వద్ద నేడు ఎత్తిపోతల పథకం భూమి పూజ

-శిలాఫలకం శంకుస్థాపన, పనులు భూమి పూజతో పాటు జలాశయం నీటికి జలహారతి ఇవ్వనున్న డిప్యూటి సిఎం అంజాద్‌బాషా, ఎంపీ మిథున్‌రెడ్డి, చీఫ్‌ విప్‌     గడికోట శ్రీకాంత్‌రెడ్డి

-అనంతరం వెలిగల్లు జలాశయం ప్రధాన గేట్లను ఎత్తి ట్రయిల్‌రన్‌ నీటిని దిగువకు విడుదల చేస్తాయనున్న డిప్యూటి సిఎం, ఎంపి, ఛీఫ్ విప్

Update: 2020-11-07 04:19 GMT

Linked news