IPL 2020 Match 7 CSK vs DC Live Updates and Live score
- చెన్నై టీంలో మార్పు, ఎంగిడీ స్థానంలో జోష్ హాజిల్‌వుడ్
- ఢిల్లీ కాపిటల్స్ టీంలో మార్పు, గాయపడిన రవిచంద్రన్ అశ్విన్ స్థానంలో అమిత్ మిశ్రాను తీసుకోగా, మోహిత్ శర్మ స్థానంలో అవేష్ ఖాన్ టీంలోకి తీసుకున్నారు.
Update: 2020-09-25 13:57 GMT