Guntur Updates: సోషల్ మీడియాలో తనపై అసత్య ప్రచారం చేస్తున్నారంటూ పోలీసు‌లకు ఫిర్యాదు చేసిన ఉండవల్లి శ్రీదేవి..

గుంటూరు....

-సోషల్ మీడియాలో తనపై అసత్య ప్రచారం చేస్తున్నారంటూ ఇద్దరు కార్యకర్తలపై నగరంపాలెం పోలీసు‌లకు ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి.

-ఎమ్మెల్యేకు ఇద్దరూ కార్యకర్తలకు మధ్య పేకాట వివాదం.

-పేకాట క్లబ్ నిర్వహిస్తూ పోలీసులకు చిక్కిన కార్యకర్త...

-ఎమ్మెల్యే అనుచరులమంటూ ప్రచారం చేసుకున్న కార్యకర్తలు....

-ఖండించిన ఎమ్మెల్యే.

-దీంతో తనపై సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్నారంటూ పోలీసు‌లకు ఫిర్యాదు.....

Update: 2020-11-07 02:21 GMT

Linked news