Guntur District Updates: జిజిహెచ్ లో పర్యటించిన జిల్లా ఇంచార్జ్ మంత్రి రంగనాధ్ రాజు,ఎమ్మెల్యే లు గిరిధర్,ముస్తఫా..
గుంటూరు...
-నిర్మాణంలో ఉన్న రోగుల బందువుల సహాయకుల విశ్రాంతి గది భవన పనలను పర్యవేక్షించిన మంత్రి.
-భవన నిర్మాణానికి రోగుల సహాయకులకు ఉచితంగా భోజనం పెట్టేందుకు కోటి రూపాయలు విరాళంగా అందించిన మంత్రి
-భవనాన్ని త్వరగా పూర్తి చేయాలని ఆదేశాలు జారీ.
Update: 2020-11-11 11:17 GMT