East Godavari Updates: గంజాయి పట్టుకున్న ఎటపాక పోలీసులు....
తూర్పుగోదావరి
- డొంకరాయి నుండి మహారాష్ట్ర తరలిస్తుండగా 110 కేజీల గంజాయి పట్టుకున్న ఎటపాక పోలీసులు.
- ముగ్గురు వ్యక్తులు అరెస్ట్. మరో ఇద్దరు పరారీ,
- మినీ ట్రక్ సీజ్ చేసిన పోలీసులు
Update: 2020-11-11 04:56 GMT