- మంచిర్యాల జిల్లా..బెల్లంపల్లి మండలం కన్నాల గ్రామ... ... live blog : ఈరోజు (మే-23-శనివారం) తాజా వార్తలు..ఎప్పటికప్పుడు!

- మంచిర్యాల జిల్లా..బెల్లంపల్లి మండలం కన్నాల గ్రామ శివారులోని తిరుమల హిల్స్ సమీపంలో రెండు బైకులు ఢీ..

- నలుగురిలో ఇద్దరికి స్వల్ప గాయాలు, ఇద్దరికి తీవ్ర గాయాలు..

- బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు,

Update: 2020-05-23 02:27 GMT

Linked news