మహబూబాబాద్ జిల్లా, మరిపెడ మండలం, కొత్త తండా పరిసర... ... ఈరోజు (మే-19-మంగళవారం) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

మహబూబాబాద్ జిల్లా, మరిపెడ మండలం, కొత్త తండా పరిసర ప్రాంతాల్లో అక్రమంగా తరలిస్తున్న నల్లబెల్లం పట్టివేత 

పట్టుకున్న జిల్లా టాస్క్ ఫోర్స్ అధికారులు.

డీసీఎం వాహనంలో తరలిస్తున్న 45 క్వింటాళ్ల నల్లబెల్లం, 150 కిలోల పట్టిక, 40 లీటర్ల గుడుంబా స్వాధీనం.

సంబంధిత వ్యక్తులపై కేసు నమోదు.

Update: 2020-05-19 07:41 GMT

Linked news