విద్యుత్ ఛార్జీల పెంపుపై రాష్ట్ర వ్యాప్త నిరసనలకు... ... ఈరోజు (మే-19-మంగళవారం) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
విద్యుత్ ఛార్జీల పెంపుపై రాష్ట్ర వ్యాప్త నిరసనలకు టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపు.
ఈ నెల 21న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాలు, నియోజకవర్గాల్లో నిరసనలు.
ఇళ్లలోనే ఉంటూ దీక్షలు చేయాలని ఆదేశం.
Update: 2020-05-19 05:33 GMT