ఏపీ ప్రభాత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో... ... ఈరోజు (మే-19-మంగళవారం) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

ఏపీ ప్రభాత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టు చేసినందుకు 60 ఏళ్ల వృద్ధురాలిపై కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది.

ఈమేరకు వృద్దురాలికి  సీఐడీ అధికారులు నోటీసులు అందజేసినట్లు చెబుతున్నారు

గుంటూరు జిల్లాకు చెందిన వృద్ధురాలు రంగనాయకమ్మ ఎల్ జీ పాలిమర్స్ ఘటనలో పోస్టు చేసినట్టు సమాచారం

ఈ విషయంలో పూర్తివివరాలు అందాల్సి ఉంది.

Update: 2020-05-19 05:31 GMT

Linked news