కరెంటు బిల్లుల అంశం ఏపీలో ఆందోళనలకు దారి... ... ఈరోజు (మే-19-మంగళవారం) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
కరెంటు బిల్లుల అంశం ఏపీలో ఆందోళనలకు దారి తీసింది.
విపక్షాలు ప్రభుత్వం పై మండిపడుతున్నాయి. నిన్న వామపక్షాలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టాయి
ఈరోజు పెరిగిన కరెంటు బిల్లులు తగ్గించాలంటూ నెల్లూరు టీడీపీ నేత, నూడా మాజీ చైర్మెన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి ఒక్కరోజు దీక్ష చేపట్టారు.
మూడు నెలలుగా పనుల్లేక అల్లాడుతున్న ప్రజలపై ఇటువంటి భారం మోపడం అన్యాయమని ఆయన అన్నారు.
Update: 2020-05-19 04:49 GMT