- వాహనమిత్ర రెండో విడత దరఖాస్తులు స్వీకరణ- ఈ నెల... ... ఈరోజు (మే-19-మంగళవారం) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
- వాహనమిత్ర రెండో విడత దరఖాస్తులు స్వీకరణ
- ఈ నెల 28 వరకు దరఖాస్తులు స్వీకరణ
- ఆధార్, రేషన్ కార్డు, వాహనం ఆర్సీ బుక్, డ్రైవింగ్ లైసెన్సు, బ్యాంక్ పాస్ బుక్, కుల దృవపత్రంలు దరఖాస్తుకు జతచేయాలి
- దరఖాస్తులను గ్రామ, వార్డు సచివాలయాల్లో అందజేయాలి.
Update: 2020-05-19 03:38 GMT