నేడు కరోనా నియంత్రణ, లాక్‌డౌన్‌పై సీఎం కేసీఆర్... ... ఈరోజు (మే-15 - శుక్రవారం) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
నేడు కరోనా నియంత్రణ, లాక్‌డౌన్‌పై సీఎం కేసీఆర్ సమీక్ష..
మ.2 గంటలకు కలెక్టర్లు, వ్యవసాయ అధికారులతో కేసీఆర్ సమీక్ష నిర్వహించనున్నారు. తెలంగాణలో సమగ్ర వ్యవసాయ విధానంపై చర్చ జరగనుంది.
Update: 2020-05-15 02:27 GMT