తెలంగాణా: కౌలాలంపూర్ నుంచి దేశానికి వస్తున్నవారితో... ... ఈరోజు (మే-15 - శుక్రవారం) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
తెలంగాణా: కౌలాలంపూర్ నుంచి దేశానికి వస్తున్నవారితో ఎయిర్ ఇండియా విమానం హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ కు నిన్న రాత్రి 10 గంటలకు చేరుకుంది. ఈ విమానం ద్వారా 117 మంది ప్రయాణీకులు స్వదేశానికి చేరుకున్నారు.
Telangana: Repatriation flight Air India AI 1385 carrying 117 passengers from Kuala Lumpur landed at Rajiv Gandhi International Airport in Hyderabad at 10:12 PM on May 14. pic.twitter.com/KJwLdjrrJH
— ANI (@ANI) May 14, 2020
.
Update: 2020-05-15 01:01 GMT