జాతీయం - దేశంలోని అన్ని రాష్ట్రాల ఛీప్ సెక్రటరీ... ... Live Updates:ఈరోజు (ఆగస్ట్-22) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

జాతీయం

- దేశంలోని అన్ని రాష్ట్రాల ఛీప్ సెక్రటరీ లకు కేంద్ర హోం సెక్రటరీ అజయ్ భల్లా లేఖ

- అంతర్ రాష్ట్ర , ఒక రాష్ట్ర రాష్ట్రం నుండి మరొక రాష్ట్రానికి వ్యక్తుల కదలికలు, వస్తువుల సరఫరా పై ఎటువంటి ఆంక్షలు విధించకూడదని లేఖలో పేర్కొన్న కేంద్ర హోం సెక్రటరీ

- ఏ రాష్ట్ర మైనా ఆంక్షలు విధించినట్లయితే అది కేంద్ర హోం శాఖ జారీచేసిన ఆదేశాల ఉల్లంఘన కిందకు వస్తుందని లేఖలో పేర్కొన్న కేంద్ర హోం సెక్రటరీ

Update: 2020-08-22 11:30 GMT

Linked news