అమెరికన్ ఫ్యాక్టరీ, ది కేవ్, ది ఎడ్జ్ డెమాక్రసీ,... ... OSCAR Awards 2020 : లైవ్ అప్ డేట్స్
అమెరికన్ ఫ్యాక్టరీ, ది కేవ్, ది ఎడ్జ్ డెమాక్రసీ, ఫర్ సామా , హనీలాండ్ డాక్యుమెంటరీ సినిమాలు ఈ ఏడాది ఆస్కార్ కు నామినేట్ అయింది. వీటిలో
''అమెరికన్ ఫ్యాక్టరీ'' ఉత్తమ డాక్యుమెంటరీ సినిమాగా ఎంపికైంది.
Update: 2020-02-10 02:13 GMT