- తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం పోలీస్ స్టేషన్ కి... ... Live Updates:ఈరోజు (జూలై-09) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

- తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం పోలీస్ స్టేషన్ కి కరోనా భయం

- స్థానిక జగ్గయ్య చెరువులో స్కీం పేరుతో ప్రజలను మోసం పచేసిన వ్యక్తుల్లో ఒకరికి కరోనా పాజిటివ్

- విచారణ చేసే సమయంలో పోలీసులతో కలిసి ఉన్న వైనం

- అరెస్టుకు ముందు పరీక్షలు నిర్వహించగా నేడు కరోనా పాజిటివ్గా నిర్ధారణ

- అతడితో కాంటాక్ట్ అయిన వారందరికీ కరోనా భయం...

Update: 2020-07-09 09:02 GMT

Linked news