@ విజయవాడలో ఈ మొబైల్ టెస్టింగ్ వాహనాల ద్వారా... ... Live Updates:ఈరోజు (జూలై-09) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

@ విజయవాడలో ఈ మొబైల్ టెస్టింగ్ వాహనాల ద్వారా కోవిడ్ నమూనాలు తీసుకునే ప్రాంతాలు:

1. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం

2. గాంధీ మున్సిపల్ హైస్కూల్, వన్ టౌన్

3. కృష్ణలంక

4. విజయవాడ రైల్వే స్టేషన్

5. బసవపున్నయ్య స్టేడియం, అజిత్ సింగ్ నగర్

6. మేరీమాత టెంపుల్, గుణదల

ఉదయం 8 నుంచి 5గంటల వరకు

అపాయింట్మెంట్ కోసం కాల్ చేయాల్సిన నంబర్: 9963112781

ఆన్ లైన్ ద్వారా కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు: https://covid-andhrapradesh.verahealthcare.com/

Update: 2020-07-09 08:21 GMT

Linked news