160 లీటర్ల బెల్లం ఊట ధ్వసం - ఈరోజు బందరు రూరల్ SI... ... Live Updates:ఈరోజు (జూన్-25) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

160 లీటర్ల బెల్లం ఊట ధ్వసం

- ఈరోజు బందరు రూరల్ SI లక్ష్మీ నరసింహ మూర్తి గారు సిబ్బందితో కలిసి గోకవరం గ్రామం వద్ద సరుకు తోటలో భూమిలో పతిపెట్టిన బెల్లం ఊటను గుర్తించి, ధ్వసం చేశారు.



Update: 2020-06-25 12:10 GMT

Linked news