- ఉదయం 11 గంటలకు ఏపీ కేబినెట్ భేటీ..- ఎస్సీ,... ... Education: ఒకే విధానంలో డిగ్రీ ఫీజులు: ఏపీ ప్రభుత్వం ప్రణాళికలు
- ఉదయం 11 గంటలకు ఏపీ కేబినెట్ భేటీ..
- ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళల వైఎస్‌ఆర్ చేయూత పథకంపై చర్చ..
- చిరువ్యాపారుల ప్రభుత్వ సహాయం పథకంపైనా చర్చించనున్న కేబినెట్..
- మూడు సవరణ బిల్లుల ముసాయిదాలపై చర్చించే అవకాశం.
- పర్యావరణ, జీఎస్టీ, ఉన్నత విద్యా కమిషన్ సవరణ బిల్లులపై చర్చించే అవకాశం..
- అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణపై చర్చించే అవకాశం..
Update: 2020-06-11 04:23 GMT