Bengaluru Updates: లష్కరే తోయిబా అనుమానిత తీవ్రవాది సయ్యద్ ఎం ఇద్రీస్ అరెస్టు!
కర్ణాటక:
-బెంగళూరులో లష్కరే తోయిబా అనుమానిత తీవ్రవాది సయ్యద్ ఎం ఇద్రీస్ అరెస్టు
-ఆన్లైన్లో తీవ్రవాద శిక్షణ పొందేందుకు యువత ను ఎంపిక చేస్తున్నట్లు గుర్తించిన ఎన్ ఐ ఏ
-యువకులను స్లీపర్ సెల్స్ గా వినియోగించుకుంటున్నారని గుర్తించిన అధికారులు
Update: 2020-11-12 03:35 GMT