Anantapur Updates: యాడికి మండల కేంద్రంలో భర్త ఇంటి ముందు భార్య ధర్నా...

అనంతపురం: 

- 2001వ సంవత్సరంలో జయలక్ష్మి అనే మహిళ వివాహం చేసుకున్న ఉపాధ్యాయుడు చంద్రశేఖర్.

- భర్త మరో వివాహం చేసుకోవడంతో భర్త ఇంటి ముందు ధర్నా చేస్తున్న జయలక్ష్మి ఆమె కుమారుడు, కూతురు

- యాడికి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్న చంద్రశేఖర్

Update: 2020-11-11 05:12 GMT

Linked news