Amaravati Updates: రాష్ట్రవ్యాప్తంగా ఆరోగ్యశ్రీ సేవలు విస్తరిస్తూ ఉత్తర్వులు జారీ..

 అమరావతి...

- ఇప్పటికే పైలట్ ప్రాజెక్ట్ గా 7 జిల్లాల్లో అమలవుతున్న చికిత్సలు మిగిలిన 6 జిల్లాలకు వర్తింపు..

- ఇప్పటికే ఉన్న 2200 చికిత్సలకు ఆదనంగా మరో 233 చికిత్సలు ఆరోగ్యశ్రీ లో చేర్చిన ప్రభుత్వం..

- పధకం అమల్లో నిధులు పక్కదారి పట్టకుండా ఆరోగ్యశ్రీ ట్రస్ట్ పటిష్ట చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు...

Update: 2020-11-11 11:14 GMT

Linked news