ఆగస్టు 3న స్కూళ్లు ప్రారంభం: సీఎం జగన్ మోహన్ రెడ్డి
ఆగస్టు 3న స్కూళ్లు ప్రారంభం: సీఎం జగన్ మోహన్ రెడ్డి
జులై నెలాఖరులోగా మొదటి విడతలో చేపట్టిన 15,715 స్కూళ్లలో నాడు–నేడు కింద అభివృద్ధి పనులు పూర్తిచేయాల్సి ఉంది
9 రకాల సదుపాలను కల్పించాల్సి ఉంది.
దీనికి సంబంధించి రూ.456 కోట్ల రివాల్వింగ్ ఫండ్ కూడా విడుదల చేశాం.
జులై నెలాఖరు కల్లా అన్ని స్కూళ్లలో పనులు పూర్తి కావాలంటే.. కలెక్టర్లు ప్రతిరోజూ రివ్యూ చేయాలి.
ఈ పనులకోసం సిమెంటు, ఇసుక సరఫరాకు ఇబ్బందులు లేకుండా చూడాలి.
Update: 2020-05-19 09:35 GMT