ఏపీకి తప్పిన ఆంఫన్ తుపాను ముప్పు!
కొద్దిరోజులుగా భయానికి గురిచేస్తున్న పెనుతుపాను ముప్పు ఆంధ్రప్రదేశ్ కు తప్పినట్టే అని అధికారులు చెబుతున్నారు. రకరకాలుగా దిశను మార్చుకున్న ఈ తుపాను ఇప్పుడు పారాదీప్ కు 770 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది.
ఇది తన దిశ మార్చుకుని ఉత్తర ఈశాన్యం వైపు పయనిస్తోంది.
రేపు తీరం దాటే అవకాశం ..దీంతో ఏపీకి తప్పిన ముప్పు
Update: 2020-05-19 03:00 GMT