వాగులో చిక్కుకున్న ముగ్గురు వ్యక్తులను కాపాడిన పోలీసులు

కుమ్రంబీమ్ జిల్లా బెల్గామ్ వాగులో చిక్కుకున్న ముగ్గురు వ్యక్తులు సురక్షితం..

ముగ్గురు వ్యక్తులను కాపాడిన పోలీసులు..

‌తాళ్ల సాయంతో చేపల వేటకు వెళ్లిన వారిని కాపాడిన పోలీసులు..

పోలీసులకు  కృత‌జ్ఞ‌త‌లు  తెలిపిన ముగ్గురు వ్యక్తులు


Update: 2020-08-16 17:09 GMT

Linked news