మణిక్యాల రావు మృతి పట్ల సంతాపం వ్యక్తం కదిరి బాబు రావు..

- కదిరి బాబు రావు వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే.

- బీజేపీ నేత, మాజీ మంత్రి మణిక్యాల రావు మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసిన మాజీ ఎమ్మెల్యే కదిరి బాబు రావు.

- మాణిక్యాలరావు నాకు మంచి మిత్రుడు.

- గత శాసన సభలో ఎమ్మెల్యే, మంత్రిగా ఉన్న మణిక్యాల రావు గారితో కలిసి పని చేశాం.

- మాణిక్యాలరావు గారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి.

Update: 2020-08-01 14:16 GMT

Linked news