నేటి నుంచి భక్తులకు శ్రీవారి దర్శనం..
- కంటైన్‌మెంట్, రెడ్ జోన్లలో ఉన్నవారు రావొద్దని టీటీడీ విజ్ఞప్తి..
- అలిపిరి వద్ద భక్తులకు థర్మల్ స్ర్కీనింగ్ చేస్తున్న టీటీడీ..
- అనుమాతులుంటే క్వారంటైన్‌కు పంపనున్న టీటీడీ అధికారులు..
- భక్తులకు ర్యాన్‌డమ్‌గా కోవిడ్ టెస్టులు..
- స్విమ్స్‌లో కోవిడ్ టెస్టులకు ప్రత్యేక ల్యాబ్ ఏర్పాటు..
Update: 2020-06-11 04:24 GMT