Stock Market Today: భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
Stock Market Today: మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 508 పాయింట్లు ఎగసి 48,386 వద్దకు చేరగా నిఫ్టీ 143
Reprasentational Image
Stock Market Today: భారత ఈక్విటీ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 508 పాయింట్లు ఎగసి 48,386 వద్దకు చేరగా నిఫ్టీ 143 పాయింట్లు లాభంతో 14,485 వద్ద స్థిరపడ్డాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పునరుత్తేజం సరైన మార్గంలోనే ఉందన్న నిపుణుల అంచనాలు పాజిటివ్ ప్రభావాన్ని చూపాయి. మరోవైపు దేశంలో కరోనా కల్లోలాన్ని తగ్గించేందుకు కేంద్రం చేపడ్తున్న చర్యల నేపథ్యంలో మార్కెట్లు సానుకూలంగా ప్రారంభమై లాభాల్లో ముగిశాయి.